హైదరాబాద్: 28°C
వార్తలు

హాలియాలో రెండో విడత 'బడిబాట' ప్రారంభం

Advertisement

NLG: అనుముల మండలం హాలియాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండో విడత బడిబాట కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయుడు గుండా కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థుల నమోదును పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Advertisement

Advertisement