GDWL: జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (RDS) ఆనకట్టను మంగళవారం కేంద్ర ఇంజనీర్ల బృందం సందర్శించి పరిశీలించింది. ఈ సందర్భంగా ఆర్‌డీఎస్ మాజీ చైర్మన్ సీతారాం రెడ్డి కేంద్ర బృందాన్ని కలిసి, ఆర్‌డీఎస్ ఆయకట్టు పరిధిలోని సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కాలువల ఆధునికీకరణ పనులు నత్త నడకల సాగుతున్నాయన్నారు.
వార్తలు
VIDEO: 'ఆర్‌డీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి'
Advertisement
Advertisement
Advertisement


