హైదరాబాద్: 28°C
వార్తలు

NEET పేరిట రూ.1.50 కోట్ల టోకరా

Advertisement

టెలిగ్రామ్‌లో 'పేపర్ లీక్‌డ్ నీట్', 'రీ నీట్' పేర్లతో 8 నకిలీ ఛానెళ్లు తెరిచి, విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన అంతర్రాష్ట్ర ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్ష ముగిశాక వీరు ఎడిటింగ్ ఫీచర్‌ ద్వారా పాత టైం స్టాంప్‌ను మార్చి, పేపర్ ముందే లీక్ అయినట్లు నమ్మించి రూ.1.50 కోట్ల మోసానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

Advertisement

Advertisement