MLG: తన సోదరుడు కామ్రేడ్ ధనసరి సాంబయ్య 28వ వర్ధంతి సందర్భంగా జగ్గన్నపేటలోని సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి సీతక్క నివాళులు అర్పించారు. అనంతరం జగ్గన్నపేట గ్రామంలో మంత్రి సీతక్క పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య, గ్రంథాలయ ఛైర్మన్ రవిచంద్ర, తదితరులు ఉన్నారు.
వార్తలు
నివాళులు అర్పించిన మంత్రి సీతక్క
Advertisement
Advertisement
Advertisement


