PDPL: రాఘవపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీ హనుమంతు, ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఇతర సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో ఉన్నతంగా చదవాలని విద్యార్థులకు సూచించారు.
వార్తలు
రాఘవపూర్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


