MHBD: గూడూరు మండలం గుండెంగా గ్రామంలో ప్రైవేట్ స్కూల్ వాహనాల రాకపోకలను నిషేధించారు. ఈ మేరకు గ్రామపంచాయతీలో తీర్మానం చేసి సంబంధిత వాహనాలకు నోటీసులు జారీ చేసినట్లు గ్రామ సర్పంచ్ బోడ రాజి మంగళవారం తెలిపారు. గ్రామ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఉప సర్పంచ్ గుగులోతు మంజుల, గ్రామస్తులు తదితరులున్నారు.
వార్తలు
గుండెంగా గ్రామంలో ప్రైవేట్ స్కూల్ వాహనాలు నిషేధం
Advertisement
Advertisement
Advertisement


