హైదరాబాద్: 28°C
వార్తలు

'పిల్లలను బడికి పంపండి.. మంచి పాటలు చెబుతాం'

Advertisement

SRD: కంగ్టి మండలం తుర్క వడగం గ్రామంలో స్థానిక పాఠశాల హెచ్ఎం కిషన్, ఉపాధ్యాయ బృందం కలిసి మంగళవారం గ్రామంలో బడిబాట కార్యక్రమంపై ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి బడీడు పిల్లలను గుర్తించి, మీ పిల్లలను మా పాఠశాలకు పంపండి.. మంచి పాఠాలు చెబుతాం అంటూ టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రులకు కోరారు.

Advertisement

Advertisement