హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్నాథగట్టుపై యోగాంధ్ర కార్యక్రమం

Advertisement

KRNL: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగర శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు, స్థానికులు పాల్గొని యోగాసనాలు, ప్రాణాయామాలు చేశారు. యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Advertisement