హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ బడుల మూసివేతపై విమర్శలు

Advertisement

MDK: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గడం విద్యారంగానికి శుభపరిణామం కాదని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో రోజుకు సగటున నాలుగు బడులు మూతపడుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితి కొనసాగితే గ్రామీణ, పేద విద్యార్థుల విద్యావకాశాలు దెబ్బతింటాయని, ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.

Advertisement

Advertisement