నీట్ యూజీ రీ ఎగ్జామ్ దృష్ట్యా టెలిగ్రామ్ యాప్‌పై ఐటీ చట్టం సెక్షన్ 69ఏ కింద ఈనెల 22 వరకు కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా, పరీక్ష ముగిశాక పాత టైం స్టాంప్‌తో నకిలీ ప్రశ్నపత్రాలు, తప్పుడు లీక్ సాక్ష్యాలను సృష్టిస్తున్న ముఠాలకు అడ్డుకట్ట వేసేందుకు యాప్‌లో 'మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్'ను పూర్తిగా నిలిపివేయాలని కేంద్ర ఐటీ శాఖ ఆదేశించింది.
వార్తలు
మెసేజ్ ఎడిటింగ్‌కు ఇకపై ఛాన్స్ లేదు
Advertisement
Advertisement
Advertisement


