హైదరాబాద్: 28°C
వార్తలు

జనసేనలో భారీ చేరికలు.. పవన్ మాస్టర్ ప్లాన్

Advertisement

AP: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో చేరికల సమన్వయం కోసం 14 మంది సభ్యులతో కూడిన 'జాయినింగ్స్ కమిటీ'ని అధికారికంగా ప్రకటించారు. ఈ కమిటీలో MLAలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీతో పాటు MP లింగమనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ MLAలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను సభ్యులుగా ఉన్నారు.

Advertisement

Advertisement