హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో ఆర్టీఏ అధికారుల ముమ్మర తనిఖీలు

Advertisement

NZB: జిల్లా వ్యాప్తంగా ఆర్టీ అధికారులు బస్సుల తనిఖీలను ముమ్మరం చేశారు. ఫిట్​నెస్​ లేని బస్సులను సీజ్​ చేస్తున్నారు. ఆర్మూర్​ పట్టణంలో పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్​ రాహుల్ కుమార్ ఆధ్వర్యంలో ఇవాళర ఉదయం పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో స్కూల్ బస్సుల తనిఖీలు నిర్వహించారు. వాహనాల పత్రాలు, ఫిట్​నెస్​, డ్రైవర్ల లైసెన్సులను పరిశీలించారు.

Advertisement

Advertisement