VSP: కంచరపాలెంలోని కస్తూరి నగర్‌లో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్తూరి నగర్లో ఒక ఇంటిలో మహిళ మద్యం అమ్ముతుండగా SI రవికుమార్ తన సిబ్బందితో దాడి చేసి 12మద్యం బాటిళ్లను నిన్న రాత్రి స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా మద్యం విక్రయాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
వార్తలు
బెల్ట్ షాప్‌పై దాడి.. కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement


