హైదరాబాద్: 28°C
వార్తలు

NEET రీ ఎగ్జామ్.. కేంద్రం కీలక నిర్ణయం

Advertisement

ఈనెల 21న జరగనున్న నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. ఈనెల 22 వరకు టెలిగ్రామ్ యాక్సెస్‌ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. నీట్ పరీక్షను ఎలాంటి లీకేజీలు లేకుండా అత్యంత సురక్షితంగా నిర్వహించేందుకు వీలుగా NTA సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Advertisement