హైదరాబాద్: 28°C
వార్తలు

హర్మూజ్‌ను సురక్షితంగా దాటిన భారత షిప్

Advertisement

అమెరికా-ఇరాన్ ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక 'హర్మూజ్ జలసంధి' తిరిగి తెరుచుకోనుంది. ఇకపై ఎలాంటి టోల్ చెల్లించాల్సిన అవసరం లేకుండానే రవాణా నౌకలకు ఉచిత అనుమతి లభిస్తుందని, ఇరాన్ పోర్టులపై అమెరికా దిగ్బంధనం తొలగిపోనుందని ట్రంప్ వివరించారు. ఈ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే LNGతో వస్తున్న భారత నౌక 'దిశ' సురక్షితంగా హర్మూజ్‌ను దాటడం విశేషం.

Advertisement

Advertisement