TG: మేడిగడ్డ బ్యారేజీ సాంకేతిక పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు బ్యారేజీ పునరుద్ధరణకు 13 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. అత్యంత కీలకమైన జియోటెక్నికల్ పరీక్షలకు బోర్ హోల్స్ చేశారు. వారంలో ప్రాజెక్టు సాంకేతిక పరీక్షలు పూర్తి కానున్నాయి. దీని ఆధారంగానే బ్యారేజీ మరమ్మత్తులు, కొత్త డిజైన్ పనులను సర్కార్ ప్రారంభించనుంది.
వార్తలు
తుది దశకు మేడిగడ్డ సాంకేతిక పరీక్షలు
Advertisement
Advertisement
Advertisement


