హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డుపై చెత్తకుప్పలు... ఇబ్బందుల్లో ప్రజలు

Advertisement

GDWL: జిల్లా కేంద్రంలోని 17వ వార్డులో రోడ్డు పక్కన, కాలువ గట్టున చెత్త పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత బట్టలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆ ప్రాంతం డంపింగ్ యార్డును తలపిస్తోంది. దీంతో రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Advertisement