హైదరాబాద్: 28°C
వార్తలు

శైలజానాథ్ విజయం ఖాయం: మహేశ్వర్ రెడ్డి

Advertisement

ATP: శింగనమల నియోజకవర్గంలో పేదల కోసం పోరాడుతున్న శైలజానాథ్ విజయం ఖాయమని పుట్లూరు మండల వైసీపీ అధ్యక్షుడు పొన్నపాటి మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుక్కరాయసముద్రం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను విస్మరించిందని, మహిళలకు రూ.1500, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ప్రజలను వంచించిందని మండిపడ్డారు.

Advertisement

Advertisement