ఒక వ్యక్తి గత 9 ఏళ్లుగా ఒక చేపను ఎంతో ఆప్యాయంగా పెంచుకుంటున్నాడు. రోజూ అతను 'నారాయణ' అని పిలవగానే, ఆ చేప అతని వద్దకు వస్తుంది. మాటలు లేని మూగజీవాలు కూడా మన ప్రేమను, ఆప్యాయతను ఎంతగా గుర్తుంచుకుంటాయో చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనం. ప్రేమ, అనురాగాలు కేవలం మనుషులకే కాదు, జలచరాలకు కూడా ఉంటాయని నిరూపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
వార్తలు
VIDEO: మనిషితో చేప స్నేహం.. ప్రేమకు నిదర్శనం
Advertisement
Advertisement
Advertisement


