భారత్ పవన విద్యుత్(విండ్ ఎనర్జీ) రంగంలో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించిందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో జరిగిన జాతీయ సదస్సులో ఆయన ‘విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్’ పోర్టల్‌ను ప్రారంభించారు. దేశంలో రికార్డు స్థాయిలో 6.1 GW పవన విద్యుత్ సామర్థ్యం పెరిగిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 46% వృద్ధి అని వెల్లడించారు.
వార్తలు
ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద మార్కెట్‌గా భారత్
Advertisement
Advertisement
Advertisement


