ATP: ఎన్డీయే రెండేళ్ల పాలనలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని BJP నేత విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి లోకేష్ మెరుగైన పనితీరును ఓర్చుకోలేక వైసీపీ అక్కసు వెళ్లగక్కుతోందని మండిపడ్డారు. డీఎస్సీపై కోర్టుల్లో 241 కేసులు వేయించి, నిరుద్యోగుల్లో అనుమానాలు సృష్టించడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు.
వార్తలు
విద్యావ్యవస్థపై వైసీపీ కుట్రలు: విష్ణువర్ధన్‌రెడ్డి
Advertisement
Advertisement
Advertisement


