బాపట్ల మున్సిపల్ కమిషనర్ ఎం.హాసిని మంగళవారం పట్టణంలోని వివేకానంద కాలనీ మున్సిపల్ పార్కును సందర్శించారు. పార్కు నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానికులు కమిషనర్‌ను కలిసి, మంచినీటి పైపులైన్ల కోసం పగులగొట్టిన సీసీ రోడ్గు తిరిగి పూడ్చలేదనే ప్రధాన సమస్యను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు.
వార్తలు
మున్సిపల్ కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటన
Advertisement
Advertisement
Advertisement


