MDK: మెదక్‌లోని పలు వార్డుల్లో మొత్తం రూ.2.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా.మై డా. మైనంపల్లి రోహిత్ రావు శంకుస్థాపన చేశారు. మెదక్ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
వార్తలు
రూ.2.70 కోట్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు
Advertisement
Advertisement
Advertisement


