హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కీలక వ్యాఖ్యలు 

Advertisement

AP: కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలను తిప్పికొట్టాలని, ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసేవారికి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం అరాచక పాలన సాగించిందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

Advertisement