హైదరాబాద్: 28°C
వార్తలు

న్యాయపరంగా ఉంటే సత్వరమే పరిష్కరించాలి: ఎస్పీ

Advertisement

PPM: జిల్లా పోలీసు కార్యాలయంలో PGRS కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వచ్చిన ఆర్నీలను స్వీకరించి, ఆర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, తదితర సమస్యలు రాగా, వాటిపై సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, న్యాయపరంగా ఉంటే సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.

Advertisement

Advertisement