హైదరాబాద్: 28°C
వార్తలు

'అందుబాటులో 39 వేల మెట్రిక్ టన్నుల యూరియా'

Advertisement

నిజామాబాద్ జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛా‌ర్జ్ తల సునీల్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ సలాదరుడు సుదర్శన్ రెడ్డి చేరువతో 39 వేల మెట్రిక్ టన్నులకు పైన యూరియా జిల్లాలోని పేర్కొన్నారు. రైతులు తమ పరిధిలోని సోసైటీలకు వెళ్లి యూరియా పొందాలని పేర్కొన్నారు.

Advertisement

Advertisement