హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటర్ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

ASR: డుంబ్రిగుడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా. సుమన్‌కుమార్ సింగ్ తెలిపారు. ఎంపీసీలో బాలురకు 8, హెచ్‌ఈసీలో మొత్తం 8 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 20లోపు పాఠశాల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Advertisement

Advertisement