భారత ఆర్మీ తన యూనిఫామ్ కోడ్‌లో కీలక మార్పులు చేసింది. బ్రిటిష్ కాలం నాటి గుర్తులను తొలగిస్తూ, దేశ సార్వభౌమత్వాన్ని సూచించేలా స్వదేశీ ‘బ్యాండీ జాకెట్’ను ప్రవేశపెట్టింది. ఇకపై ఫార్మల్ ప్యాంట్, షర్ట్‌పై క్లోజ్‌డ్ నెక్ కోట్ ధరించాలి. 'రాయల్' అనే పదాన్ని నిషేధించి.. అధికారులు కత్తులు, పౌచ్ బెల్ట్ క్యారీ చేసే పాత సంప్రదాయానికి స్వస్తి పలికారు.
వార్తలు
ఆర్మీ డ్రెస్.. బ్రిటిష్ కాలం నాటి గుర్తులకు స్వస్తి
Advertisement
Advertisement
Advertisement


