TG: HYDలోని చర్లపల్లి జైల్లో ఐటీఐ కాలేజీ ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఖైదీలకు చదువుతో పాటు నైపుణ్య శిక్షణ లక్ష్యంగా పనిచేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా పరిశీలించారు. అనంతరం NSTI, NSTI-W ప్రతినిధులతో స్థల పరిశీలనపై చర్చించారు. కోర్సులు, సర్టిఫికేషన్ విధానాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వార్తలు
జైల్లో కాలేజీ ఏర్పాటుకు కసరత్తు
Advertisement
Advertisement
Advertisement


