NGKL: గుడిపల్లిలో సోమవారం సాయంత్రం సంభవించిన భారీ ఈదురుగాలులకు శ్రీ సీతారామాంజనేయ రైస్ మిల్లు ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో మిల్లు షెడ్, యంత్రాలు కూలిపోగా సుమారు రూ. 8 నుంచి 10 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం తెలిపింది. అప్రమత్తతతో కార్మికులందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
వార్తలు
VIDEO: భారీ ఈదురుగాలుల బీభత్సం.. రైస్ మిల్లు ధ్వంసం
Advertisement
Advertisement
Advertisement


