ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ ఫ్రాన్స్‌లోని ఎవియాన్ నగరానికి చేరుకోనున్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ఆయన జీ7 సదస్సులో పాల్గొంటారు. భారత్‌కు ఇది 13వ జీ7 సదస్సు కాగా, ప్రధాని మోదీ వరుసగా 7వ సారి హాజరవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా కెనడా, యూకే ప్రధానులు, UAE అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
వార్తలు
జీ7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ
Advertisement
Advertisement
Advertisement


