నల్గొండ జిల్లాలో 2008-09 హిందీ పండిట్ శిక్షణ పొందిన 16 మంది ఉపాధ్యాయులు, 16 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత జైనంపల్లి అమృత వనం రిసార్ట్‌లో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ అనుభవాలు, కష్టాలు, సవాళ్లు, సాధించిన విజయాలు పంచుకున్నారు. ఒకరికొకరు ఓదార్పునిస్తూ, భవిష్యత్తుకు స్ఫూర్తినిస్తూ ఈ సమ్మేళనం కొనసాగింది.
వార్తలు
16 ఏళ్ల తర్వాత కలిసిన హిందీ పండితులు
Advertisement
Advertisement
Advertisement


