హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

Advertisement

WNP: పట్టణంలోని ఐజయ్య నగర్‌కు చెందిన ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటనలో కేసు నమోదు చేశామని పట్టణ ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. కుమ్మరి బాలవర్ధన్ జిల్లాలో పాన్ షాపు నిర్వహిస్తూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా అప్పులు ఇచ్చిన వ్యక్తుల వేధింపులు ఎక్కువ కావడంతో మద్యానికి బానిసగా మారారు. భార్య సునీత నిన్న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

Advertisement

Advertisement