NZB: సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఎంపీ అరవింద్ ఆరోపించారు. 'రేవంత్ ప్రభుత్వం ఒక్క నిమిషమైనా ప్రజల అభివృద్ధి కోసం పనిచేయడం లేదు. డబ్బులు వసూలు చేయడం, భూములు విక్రయించడం, పైసలు (అప్పులు) తేవడం, కమీషన్లు కాజేయడంపైనే శ్రద్ధచూపుతోంది' అని అన్నారు. కానీ, పన్నెండేళ్ల మోదీ పాలనతో అవినీతికి తావే లేదన్నారు.
వార్తలు
'సీఎం సహా మంత్రులంతా అవినీతికి పాల్పడుతున్నారు'
Advertisement
Advertisement
Advertisement


