GDWL: జిల్లా కేంద్ర సమీపంలోని జమ్మిచేడులో వెలసిన శ్రీ జమ్ములమ్మ అమ్మవారికి మంగళవారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు విశేష పూజలు జరిపించారు. అమ్మవారికి పవిత్ర జలాలతో అభిషేకం, అర్చనలు నిర్వహించారు. మంగళవారని పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేక వస్త్రాలు, రంగురంగుల సుగంధ భరిత పుష్ప మాలలతో ఎంతో భక్తిశ్రద్ధలతో నయనమనోహరంగా అలంకరించారు.
వార్తలు
జమ్ములమ్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ
Advertisement
Advertisement
Advertisement


