హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కాంగ్రెస్ బీఎల్ఏలకు శిక్షణ కార్యక్రమం

Advertisement

MBNR: జిల్లా కేంద్రంలోని సుదర్శన్ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల కోసం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు. పార్టీ ఏజెంట్లు తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన కోరారు.

Advertisement

Advertisement