AP, TGలోని బీడీ, సినీ, గని కార్మికుల పిల్లలకు కేంద్రం స్కాలర్‌షిప్ అందజేయనుంది. 1-10 తరగతుల విద్యార్థులు ఆగస్టు 31, పోస్ట్-మెట్రిక్ స్టూడెంట్స్ అక్టోబర్ 31 వరకు https://scholarships.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. 1-4 తరగతులకు రూ.వెయ్యి, 5th-8thకి రూ.1,500, 9th&10th రూ.2 వేలు, ఇంటర్ రూ.3 వేలు, ITI, డిగ్రీకి రూ.6 వేలు, BE, MBBS, MBAకు రూ.25 వేలు అందిస్తారు.
వార్తలు
తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు GOOD NEWS
Advertisement
Advertisement
Advertisement


