స్లోవేకియా అవార్డుపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని, ఇరు దేశాల సుదీర్ఘ స్నేహ బంధానికి దీనిని అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు. కాగా, ప్రధానిగా పదవి చేపట్టిన నాటి నుంచి మోదీ ఇప్పటివరకు 100 విదేశీ పర్యటనలను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రధాని హోదాలో ఆయన ప్రపంచవ్యాప్తంగా మొత్తం 78 దేశాలను సందర్శించి రికార్డు సృష్టించారు.
వార్తలు
సెంచరీ కొట్టిన ప్రధాని మోదీ
Advertisement
Advertisement
Advertisement


