హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు

Advertisement

ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ అరుదైన గౌరవం దక్కింది. స్లోవేకియా దేశపు అత్యున్నత పౌర పురస్కారమైన 'ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్'తో ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని ప్రధాని మోదీని ఘనంగా సత్కరించారు. ఈ పురస్కారంతో కలిపి ప్రధాని మోదీ ఇప్పటివరకు వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి మొత్తం 33 అత్యున్నత అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకుని సరికొత్త రికార్డు సృష్టించారు.

Advertisement

Advertisement