SDPT: విద్యా సంవత్సరం తొలి రోజున, సోమవారం దౌల్తాబాద్ మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు ఇందుప్రియాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల హాజరు 100 శాతం ఉండేలా కృషి చేయాలని, మధ్యాహ్న భోజనం నిర్దేశించిన మెనూ ప్రకారమే వండాలని, వంటగదిలో పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని ఆయన ఆదేశించారు.
వార్తలు
'విద్యార్థుల హాజరు వంద శాతం ఉండేలా కృషి చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


