SRD: న్యాలకల్ మండలం ఖలీల్ పూర్ గ్రామ శివారులో గుంతలు పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. జహీరాబాద్ బీదర్ రోడ్డుని మరమ్మత్తులు చేపట్టకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందుతున్నారని స్థానికులు తెలిపారు. ఈ రోడ్డు సమస్యలపై పలమార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రోడ్డు గుంతలను పూడ్చాలని కోరారు.
వార్తలు
ప్రమాదానికి నిలయంగా రోడ్డుపై గుంతలు
Advertisement
Advertisement
Advertisement


