SKLM: రణస్థలం మండలం యాగాటిపాలెంలో జరిగిన చోరీ కేసులో నిందితుడు కుప్పిలి ఆదయ్యను పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ అవతారం సోమవారం తెలిపారు. ఈ మేరకు నిందితుడు వద్ద నుంచి 2 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసును శాస్త్రీయ ఆధారాలతో త్వరగా ఛేదించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి అభినందించారు.
వార్తలు
చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


