KRNL: ఆదోని 2 టౌన్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురిని సోమవారం కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం సెకండ్ క్లాస్ కోర్టు బోయ సాయిరాం, శ్రీనివాసులు, బీవీ పురుషోత్తంకు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. మద్యం సేవించి డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
వార్తలు
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలు శిక్ష
Advertisement
Advertisement
Advertisement


