WNP: రేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్ళిన లక్ష్మయ్య (44), అక్కడ తెగిపడి ఉన్న విద్యుత్ తీగలను తొలగించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో 11 కేవీ విద్యుత్ తీగ తగలడంతో ఆయన అక్కడికక్కడే విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
కరెంట్ షాక్‌తో రైతు మృతి
Advertisement
Advertisement
Advertisement


