హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసు జాగిలం రుద్ర ప్రతిభను ప్రశంసించిన హోంమంత్రి

Advertisement

VZM: మాదకద్రవ్యాల నిర్మూలన, నేరాల నియంత్రణలో పోలీసు జాగిలాల సేవలు కీలకమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఈ మేరకు డ్రగ్స్ నియంత్రణలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీసు జాగిలం రుద్రను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం జిల్లా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన సేఫ్‌ అండ్‌ డ్రగ్‌ ఫ్రీ ఏపీ కార్యక్రమంలో రుద్ర గంజాయిని గుర్తించే విధానం అందరినీ ఆకట్టుకుంది.

Advertisement

Advertisement