GDWL: అయిజ మండలం చిన్న తాండ్రపాడులో ఉన్న సీతారాముల ఆలయం సోమవారం అమావాస్య పూజలతో కళకళలాడింది. ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అర్చన, హోమాలు నిర్వహించి పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. రాత్రి వేళ ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి, భజనల నడుమ ఆలయ ప్రాంగణంలో శోభాయాత్ర చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.
వార్తలు
VIDEO: కనుల పండువగా సీతారాముల పల్లకి సేవ
Advertisement
Advertisement
Advertisement


