హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

Advertisement

రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం ప్రియుడితో కలిసి భర్త, మాజీ సైనికుడు సందీప్‌ను హత్య చేసిన సుమ అనే మహిళను బెళగావి పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మార్చి 15న ఆసుపత్రిలో సెలైన్ ద్వారా విషమిచ్చి ఈ హత్య చేశారు. నకిలీ నివేదికలు సృష్టించిన RMP వైద్యుడు, ల్యాబ్ అసిస్టెంట్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ తదితరులను నిందితులుగా గుర్తించారు.

Advertisement

Advertisement