MBNR: దోస్త్ మూడవ విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువును పొడిగించినట్లు పీయూ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్ తెలిపారు. జూన్ 21 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని, జూన్ 25న సీట్ల కేటాయింపు జరుగుతుందని, జూలై 4లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలని సూచించారు.
వార్తలు
దోస్త్ 3వ విడత గడువు పొడిగింపు
Advertisement
Advertisement
Advertisement


