హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి వార్డు సభ్యులకు ఓరియంటేషన్

Advertisement

NGKL: కల్వకుర్తి మండలంలో కొత్తగా ఎన్నికైన 214 మంది వార్డు సభ్యులకు ఈనెల 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో గాలి యాదయ్య తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ శిక్షణ జరుగుతుందని, సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన సూచించారు.

Advertisement

Advertisement