JGL: సారంగాపూర్ మండల కేంద్రంలో విత్తన, ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయాధికారి ప్రదీప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు నాణ్యతా ప్రమాణాలు పరీక్షించిన విత్తనాలనే విక్రయించాలని దుకాణదారులకు సూచించారు. ప్రతి కొనుగోలుకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం దుకాణాల రికార్డులను పరిశీలించారు.
వార్తలు
ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
Advertisement
Advertisement
Advertisement


